ఐఐఐటీ శ్రీసిటీలో టీచింగ్‌ కొలువులు | IIIT Sri City Recruitment 2021 Assistant, Associate Professors Posts | Sakshi
Sakshi News home page

ఐఐఐటీ శ్రీసిటీలో టీచింగ్‌ కొలువులు

Published Thu, May 13 2021 6:32 PM | Last Updated on Thu, May 13 2021 6:32 PM

IIIT Sri City Recruitment 2021 Assistant, Associate Professors Posts - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరులో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, శ్రీసిటీ(ఐఐఐటీ).. అసిస్టెంట్‌/అసోసియేట్‌ ప్రొఫెసర్లు (కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌), అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (మ్యాథమేటిక్స్‌/డేటాఅనలిటిక్స్‌) టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

► ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, స్పెషలైజేషన్ల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి  పిలుస్తారు.

► దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, శ్రీ సిటీ, చిత్తూరు, 630 జ్ఞాన్‌ మార్గ్, శ్రీ సిటీ, చిత్తూరు జిల్లా–517646, ఆంధ్రప్రదేశ్, ఇండియా చిరునామాకు పంపించాలి.

► ఈమెయిల్‌: careers.faculty@iiits.in
► దరఖాస్తులకు చివరి తేది: 11.06.2021
► వెబ్‌సైట్‌: http://www.iiits.ac.in
 

మరిన్ని నోటిఫికేషన్లు
ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

CDFD Recruitment 2021: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు

సీడ్యాక్, హైదరాబాద్‌లో 44 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement