
ఈదురుగాలలకు రాలిపోయిన మామిడికాయలు
గుర్రంకొండ: మండలంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురు గాలులు, పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలకు పలు గ్రామాల్లో మామిడి పంట దెబ్బతినింది. గుర్రంకొండ–వాల్మీకిపురం మార్గంలో రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లు కూలిపోయి రోడ్డుపై పడ్డాయి. మామిడితోటల్లో కాయలు పెద్ద ఎత్తున రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు భారీగా నష్టపోయారు.
Comments
Please login to add a commentAdd a comment