
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం ప్రస్తుతం ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ఛత్తీస్‌గడ్ వైపు కదులుతూ వచ్చే కొద్దిగంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్రలో జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. మంగళవారం కూడా వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment