
సాక్షి, విజయవాడ: హెరాయిన్ స్మగ్లింగ్ వ్యవహారంపై వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ను విచారణకు ఆదేశించామని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయిని అన్నారు.
ఈ అంశంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విచారణలో తప్పు ఎవరిదో నిర్ధారిస్తామని అన్నారు. ఎంతటివారున్నా సీఎం జగన్ విడిచి పెట్టారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment