
కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని రాక్‌గార్డెన్‌లో ఎటుచూసినా ప్రకృతి చెక్కిన శిల్పాలే. ఏ రాయి చూసినా ఏదో ఒక రూపం కనిపిస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న రాక్‌గార్డెన్‌ను ప్రతి రోజూ వందల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. ప్రకృతి చెక్కిన అపురూప దృశ్యాలను చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment