సీఎం ముఖ్య సలహాదారు పదవికి సాహ్ని రాజీనామా | Neelam Sahni resigns as CM chief adviser | Sakshi
Sakshi News home page

సీఎం ముఖ్య సలహాదారు పదవికి సాహ్ని రాజీనామా

Published Sun, Mar 28 2021 3:53 AM | Last Updated on Sun, Mar 28 2021 8:50 AM

Neelam Sahni resigns as CM chief adviser - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం ముఖ్య సలహాదారు పదవికి నీలంసాహ్ని రాజీనామా చేశారు. రాజీనామాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ శనివారం ఆమోదించారు. ఆమెను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించేందుకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా నీలం సాహ్ని సీఎం ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement