జనం లేని పవన్‌ ‘పల్లె పండుగ’ సభ | No crowd at Dy CM Pawan Kalyan Palle Panduga program in Kankipadu | Sakshi
Sakshi News home page

జనం లేని పవన్‌ ‘పల్లె పండుగ’ సభ

Published Mon, Oct 14 2024 10:52 AM | Last Updated on Mon, Oct 14 2024 11:15 AM

No crowd at Dy CM Pawan Kalyan Palle Panduga program in Kankipadu

విజయవాడ, సాక్షి: గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే ‘పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు’ రాష్ట్రం వ్యాప్తంగా ఇవాళ(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. 

కృష్ణా జిల్లా కంకిపాడులో సోమవారం డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘పల్లె పండుగ’ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో జనం లేక ఖాళీ కూర్చిలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: ‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement