‘నిన్నటి సూరీడు వచ్చేనమ్మా.. పల్లె కోనేటి తామర్లు తెచ్చేనమ్మా’ అన్నట్లు ఉందిగా ఈ ప్రకృతి సోయగం. విజయనగరం జిల్లా గునుపురుపేట గ్రమప్రంతంలో కనువిందుగా సూర్యోదయం. సోమవారం వేకువజము వివిధ ప్రాంతాల్లో త్రివర్ణ రంగులలో కెమెరా కంటికి చిక్కిన దృశ్యాలు.
(డి సత్యనారాయణమూర్తి-ఫోటోగ్రాఫర్)
Comments
Please login to add a commentAdd a comment