![Relaxation of medical reimbursement rules for employees](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/medicale.jpg.webp?itok=uoyxIFU9)
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రులన్నింటిలో ఏపీ ఉద్యోగులు, పెన్షనర్‌లకు మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను అనుమతించాలని ఆరోగ్యశ్రీ సీఈవో, డీఎంఈని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ నిబంధనలను సడలిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment