చెన్నై ఆస్పత్రిలో నారాయణ కాలేజ్‌ విద్యార్థి మృతి.. | Renigunta Narayana College student died in Chennai hospital | Sakshi
Sakshi News home page

చెన్నై ఆస్పత్రిలో నారాయణ కాలేజ్‌ విద్యార్థి మృతి.. పుట్టినరోజు వేడుకల్లో కత్తిపోటుకు గురై..!

Published Sat, Nov 26 2022 9:23 AM | Last Updated on Sat, Nov 26 2022 2:26 PM

Renigunta Narayana College student died in Chennai hospital - Sakshi

సాక్షి, తిరుపతి: రేణిగుంట నారాయణ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న నవదీప్‌ చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నారాయణ క్యాంపస్‌ హాస్టల్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సమయంలో నవదీప్‌ కత్తిపోటుకు గురయ్యారు.

వెంటనే దగ్గర్లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడు నవదీప్‌ రైల్వేకోడూరు వాసిగా తెలుస్తోంది. నవదీప్‌ ఒంటిపై గాయాలపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చదవండి: (మహా నగరంలో మాయగాడు.. సివిల్‌ సప్లయీస్‌ డెప్యూటీ కలెక్టర్‌నంటూ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement