ఇచ్ఛాపురం మండలం మండపల్లి తోటూరు కొళిగాం రోడ్డులో బయటకు వచ్చిన జనం
ఇచ్ఛాపురం రూరల్: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో మంగళవారం రాత్రి 10గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. ఈ ప్రకంపనలకు జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని పలు గ్రామాల్లో కొన్ని క్షణాలపాటు భూమి కంపించింది. రెండురోజుల కిందట కూడా నియోజకవర్గంలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి.
చదవండి: శ్రీశైలం గేట్ల నిర్వహణ భేష్
Comments
Please login to add a commentAdd a comment