విశాఖ: దక్షిణ భారతదేశ వీసీల సదస్సు ప్రారంభం | South India VCs conference begins In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ: దక్షిణ భారతదేశ వీసీల సదస్సు.. ప్రారంభించిన గవర్నర్‌ బిశ్వభూషణ్

Published Tue, Jan 31 2023 12:31 PM | Last Updated on Tue, Jan 31 2023 12:39 PM

South India VCs conference begins In Visakhapatnam - Sakshi

సాక్షి,  విశాఖపట్నం: నగరంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో దక్షిణ భారతదేశ వీసీల సదస్సు ప్రారంభం అయ్యింది. మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ సదస్సును ప్రారంభించారు. 

సదస్సుకు ఏడు రాష్ట్రాల వైస్ ఛాన్సలర్లు హాజరయ్యారు. రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్  ట్రాన్స్ఫర్ మెటీవ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే అంశంపై జరగనుంది ఈ సదస్సు. మరోవైపు ఈ సదస్సుకు 140 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతుండడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement