టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | Top10 Telugu Latest News Evening Headlines 04th July 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Mon, Jul 4 2022 6:00 PM | Last Updated on Mon, Jul 4 2022 6:17 PM

Top10 Telugu Latest News Evening Headlines 04th July 2022 - Sakshi

1. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి: ప్రధాని నరేంద్ర మోదీ
ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



2. అల్లూరి ఒక మహా అగ్ని కణం: సీఎం జగన్‌
ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి  వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మోదీ పర్యటనలో నల్లబెలూన్ల కలకలం.. కాంగ్రెస్‌ నేతలు అరెస్ట్‌
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. శివసేన, ఎన్సీపీకి కాంగ్రెస్ షాక్‌!
సీఎం ఏక్‍నాథ్‌ షిండే దెబ్బతో మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయిన మహా వికాస్ అఘాడీ(శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ, పీడబ్యూపీఐ)కి మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. విశాఖ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్‌!
ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ విశాఖలో ఏర్పాటుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. నగరంలో ఇన్ఫోసిస్‌ సంస్థకు కావలసిన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఉద్ధవ్‌ థాక్రేకే ఎందుకిలా.. ఎమ్మెల్యే ఇంత పనిచేస్తాడని ఊహించలేదు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో భలే ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నేడు(సోమవారం) ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం.. విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. లక్షల్లో తేనెటీగలను చంపేస్తున్నారు.. ఎందుకంటే?
ఆస్ట్రేలియా అధికారులు గత రెండు వారాల్లో కొన్ని లక్షల తేనెటీగలను చంపేశారు. వాటిని పెంచే కాలనీలను మూసివేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



8. ప్రతీపనిపై నిఘానే! కోట్ల మంది డాటా లీక్‌.. జిన్‌పింగ్‌ గూడుపుఠాణి
హ్యాకర్ల చేతిలో కోట్ల మందికి చెందిన కీలక సమాచారం.. దీనంతటికి కారణం చైనా అధికార యంత్రాంగ నిర్లక్ష్యం. అంతర్జాతీయ సమాజం నుంచి వెల్లువెత్తుతున్న..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. రంగంలోకి దిగిన హిట్‌మ్యాన్‌..!
ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న రీషెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పూర్తిగా కోలుకున్నాడు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. పైరసీ భూతం 'తమిళ్‌ రాకర్స్‌'పై వెబ్‌ సిరీస్‌..
 సినిమా వేధించే ప్రధాన సమస్యల్లో పైరసీ  ఒకటి. పైరసీ మహమ్మారీ కారణంగా అనేక సూపర్ హిట్‌ మూవీస్‌ కలెక్షన్లలో వెనుకపడ్డాయి.,,
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement