
1. మీ కష్టాల పునాదులపైనే మన ప్రభుత్వం.. నిండు మనసుతో సెల్యూట్
భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. బాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదే: సీఎం జగన్
చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని, సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. యోగి రాయబారం: ‘రాజకీయ పరిణితి లేనోడు’.. అఖిలేష్‌కి ఒకేసారి డబుల్ షాక్
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తర ప్రదేశ్ రాజకీయం మరింత మలుపులు తిరుగుతోంది. సీఎం యోగి రాయబారంతో ప్రతిపక్ష కూటమిలో మనస్పర్థలు బయటకు వస్తున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. లంకలో ఆందోళన.. నిరసనల్లో మాజీ క్రికెటర్ జయసూర్య
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ హింసాత్మక ఘటనలు చోటుచేసకుంటున్నాయి. తాజాగా లంకేయులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఇంటిని ముట్టడించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. మత గురువును చంపాలనుకుని.. అబేపై కాల్పులు!
జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే గురువారం దారుణ హత్యకు గురవటం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. సీఎం జగన్ భగభగమండే సూర్యుడిలాంటోడు: కొడాలి నాని
చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5నాయుడు.. నలుగురు దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. చిక్కుల్లో ఎలన్ మస్క్
ట్విట్టర్ కొనుగోలు రద్దు అంశం ఎలన్ మస్క్‌ను మరింత చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్విట్టర్ కొనుగోలుకు తొలుత అంగీకరించి తర్వాత దానిని వద్దనుకోవడంతో..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. '37 ఏళ్ల వయస్సులో అదరగొడుతున్నాడు’
టీ20 ప్రపంచకప్‌కు ఫాప్ డు ప్లెసిస్‌ను దక్షిణాఫ్రికా జట్టులోకి తీసుకోవాలని ఆ దేశ మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. జక్కన్న భారీ స్కెచ్.. ఆడియెన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా మహేశ్ మూవీ
బాహుబలి సిరీస్‌తో ఇండియన్ ఫిల్మ్ స్థాయిని పెంచేశాడు దర్శకధీరుడు రాజమౌళి. తర్వాత గ్రాఫిక్స్ లేకుండా తీసిన ఆర్ ఆర్ ఆర్ అంతకు మించి వర్క్ అవుట్ అయింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. మంచి పని చేసినా.. విమర్శలు ఎదుర్కొంటున్న రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, బ్రిటన్‌కు తదుపరి ప్రధాని రేసులో ప్రముఖంగా మాజీ ఆర్ధిక మంత్రి రిషి సునాక్ పేరు వినిపిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి