టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌ | Top10 Telugu Latest News Morning Headlines 20th June 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Published Mon, Jun 20 2022 9:52 AM | Last Updated on Mon, Jun 20 2022 10:04 AM

Top10 Telugu Latest News Morning Headlines 20th June 2022 - Sakshi

1.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ అప్పు తక్కువే


రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి ఎక్కడా దాపరికం లేదు. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం కూడా ముందుకు అడుగులు వేయలేదు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. జగన్‌ ప్రభుత్వం నిర్ణయం.. ఎన్నాళ్లకెన్నాళ్లకో వేచిన ఉదయం


ఎంఏ, బీఈడీ చదివి, ఇంగ్లిష్‌ అనర్గ ళంగా మాట్లాడే సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావుకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. జగన్‌ ప్రభుత్వం నిర్ణయంతో అతను ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. సైన్యంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారు: మాజీ ఆర్మీ చీఫ్ ఫైర్‌


అగ్నిపథ్‌పై ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్కీమ్‌పై తగ్గేదేలే అంటూ త్రివిధ దళాధిపతులు క్లారిటీ ఇచ్చిన విషయాన్ని తెలిసిందే. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. భారత్‌ బంద్‌ ఎఫెక్ట్‌: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు


కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. నాడు వంతపాట.. నేడు సంతర్పణట? 


ఒక ప్రభుత్వం చేసిన పని సరైనదయినపుడు... అదే పని మరో ప్రభుత్వం చేస్తే తప్పెలా అవుతుంది? ఒక పార్టీ అధికారంలో ఉన్నపుడు తన కార్యాలయాలకు స్థలాలు కేటాయిస్తూ జీవో ఇచ్చింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ‘బ్లాక్‌ గ్రూప్‌’ అగ్గి పెట్టింది!


 సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం ఘటనలో కొత్త అంశాలు బయటికి వస్తున్నాయి. అభ్యర్థులను ఆందోళనకు ఉసిగొల్పినది ప్రైవేటు డిఫెన్స్‌ అకాడమీల నిర్వాహకులు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. World Refugee Day: బతుకు జీవుడా


ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో శరణార్థి సంక్షోభం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రష్యా సైన్యం నుంచి ఏ క్షణం ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఎనిమిది నెలల్లో ఆరుగురు కెప్టెన్లు.. టీమిండియా హెడ్‌ కోచ్‌ ఏం అన్నాడంటే?


టీ20 ప్రపంచకప్‌-2021 ముగిసిన తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా హిట్‌ లిస్ట్‌లో కరణ్‌ జోహార్‌..


 పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య బాలీవుడ్‌లో కలకలం రేపింది. ఈ మర్డర్‌ను గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా పనే అని పోలీసుల దర్యాప్తులో..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఇల్లు అమ్మి.. మరో ఇల్లు కొంటే.. ట్యాక్స్‌ మినహాయింపు ఇలా


గత వారం మూలధన లాభాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement