టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌ | Top10 Telugu Latest News Morning Headlines 23rd June 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Jun 23 2022 10:06 AM | Updated on Jun 23 2022 10:49 AM

Top10 Telugu Latest News Morning Headlines 23rd June 2022 - Sakshi

1. ఆత్మకూరు ఉపఎన్నిక: బారులు తీరిన ఓటర్లు
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు  ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్‌ ప్రారంభమైన దగ్గర్నుంచీ ఓటర్లు బారులు తీరారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఏపీ @ గ్రీన్‌ ‘పవర్‌’
ప్రకృతి ప్రసాదించిన వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఇటు కాలుష్య రహితమైన విద్యుదుత్పత్తి.. అటు అన్నదాతలకు ఆర్థిక లాభం.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. సీఎం ఉద్దవ్‌ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నడుమ.. ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కొవిడ్‌-19 ప్రోటోకాల్స్‌ ఉల్లంఘించినందుకుగానూ బీజేపీ నేత ఆయనపై పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. పోలియో వైరస్‌ కొత్త టైప్‌ గుర్తింపు. ఏ రూపంలో అయినా ముప్పే!
దాదాపు కనుమరుగు అయ్యిందనుకుంటున్న పోలియో వైరస్‌.. కొత్త వేరియెంట్‌ రూపంలో మళ్లీ తెర మీదకు వచ్చింది. పోలియో వైరస్‌లో వీడీపీవీ2..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ప్లీజ్..కొంచెం సమయం ఇవ్వండి: ఈడీని కోరిన సోనియా
నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట గురువారం నాడు హాజరు కావాల్సి ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విచారణ కొన్ని వారాలు వాయిదా వేయాలని..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు ప్రతిష్ఠాత్మకం?
రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులుగా జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా బరిలో ఉన్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. తూర్పు ఉక్రెయిన్‌లో భీకర పోరు
తూర్పు ఉక్రెయిన్‌లో భీకర పోరు కొనసాగుతోంది. డొనెట్స్‌క్, లుహాన్స్‌క్‌ ప్రాంతాలను పూర్తిగా ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా సేనలు భారీ స్థాయిలో..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. విజయానికి 9 పరుగులు.. కనివినీ ఎరుగని హైడ్రామా
ఆఖరి ఓవర్‌లో విజయానికి 9 పరుగులు.. చేతిలో ఆరు వికెట్లు.. ఈ దశలో ఎవరైనా సరే ఈజీగా విజయం సాధిస్తుందని అనుకుంటారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. నయన తార ప్రశంస అమితానందాన్ని ఇచ్చింది
 తన ఛాయాగ్రహణం పనితనానికి నయనతార సంతృప్తి చెంది ప్రశంసించడం అమితానందం కలిగించిందని..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఎలన్‌ మస్క్‌ కొంపముంచిన చైనా.. లక్షల కోట్లు హాంఫట్‌!
ఎస్‌. ఎలక్ట్రిక్‌ కార్ల దిగజం టెస్లాకు చెందిన టెక్సాస్‌, బెర్లిన్‌ కార్ల ఫ్యాక్టరీలతో బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చవిచూస్తున్నట్లు ఆ సంస్థ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement