
1. AP: రైతులు పైసా చెల్లించక్కర్లేదు
రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై ప్రజల్లో అనేక అపోహలు..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం.. 5 మంది సజీవ దహనం
సత్యసాయి: జిల్లాలోని తాడిమర్రి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల కోసం ఆటోలో వెళుతుండగా హైటెన్షన్ కరెంట్ తీగలు పడి ఐదుగురు మహిళా కూలీలు సజీవ దహనమయ్యారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియాకు ఆదేశం
శ్రీ సత్యసాయి జిల్లా ఘోర ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. థాక్రే రాజీనామాపై సంతోషంగా లేం.. కారణం వాళ్లే: రెబల్స్
మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపు తిరిగి వేళ.. శివసేన రెబల్స్ గువాహతి నుంచి ముంబైకి కాకుండా నేరుగా గోవాకు వెళ్లడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. పండుగలా వైఎస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీలు
వైఎస్సార్‌సీపీ జిల్లా స్థాయి ప్లీనరీలు బుధవారం అనకాపల్లి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో నిర్వహించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. 110 దేశాల్లో వెల్లువలా కరోనా కేసులు
కరోనా వైరస్.. వైద్య నిపుణులు అనుకున్నదాని కంటే మొండి ఘటంగా మారుతోంది. మహమ్మారిగా కరోనా కథ ముగిసిపోవడం లేదు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. మోదీ పర్యటన.. ఫేస్‌బుక్‌లో పోస్ట్ కలకలం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హైదరాబాద్‌కు రానున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు"
జూలై1న ప్రారంభం కానున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విలేకురులతో మాట్లాడిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. అంకుల్ అంటూ భోరున విలపించిన మీనా.. రజనీకాంత్ కంటతడి
నటి మీనా భర్త విద్యాసాగర్ (48) భౌతిక కాయానికి బుధవారం బీసెంట్‌నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం..కీలక నిర్ణయం వాయిదా!
వస్తు విలువ నిర్ణయానికి సంబంధించిన పక్రియలో (వ్యాలూ చైన్) అసమర్థతలను తొలగించడం, ద్రవ్యోల్బణం కట్టడి ప్రధాన లక్ష్యంగానే రేట్ల హేతుబద్దీకరణ..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి