
తిరుమల: టీటీడీ ఉచిత సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో శనివారం విడుదలయ్యాయి.. ఉదయం 9 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirupatibalaji.ap.gov.in ద్వారా భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. రోజుకు 8వేల టికెట్లు ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్ నిర్వహణకు జియో సంస్థ ఉచిత సహకారం అందిస్తోంది. మొబైల్ ఫోన్ ద్వారా లాగిన్ అయ్యే భక్తులకు ఓటీపీ వస్తుంది. అనంతరం వెబ్‌సైట్‌లో పచ్చరంగులో ఉన్న తేదీల్లోని స్లాట్లను బుక్ చేసుకుని ఎంతమంది భక్తులు దర్శించుకుంటారనే వివరాలను నమోదు చేయాలి. అనంతరం భక్తుల వివరాలను నమోదు చేస్తే దర్శన టికెట్ వస్తుంది. రోజుకు
Comments
Please login to add a commentAdd a comment