
ఫైల్ ఫోటో
చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీలో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
సాక్షి, విజయవాడ: చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీలో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌లో ‘సీమెన్స్’ కుంభకోణం కేసును కోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీలో సీఏ విపిన్‌కుమార్ శర్మ, అతని భార్య నీలం శర్మను అరెస్ట్ చేశారు. ట్రాన్సిస్ట్ వారెంట్ మీద విజయవాడకు తరలించారు. సెప్టెంబర్ 7 వరకు జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది.
చదవండి: కుప్పంలో హై టెన్షన్.. డిపోల్లోనే బస్సులు