
సాక్షి, కృష్ణా జిల్లా: తన హత్యకు కుట్ర పన్నారంటూ వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని వ్యాఖ్యనించారు. గుడ్లవల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘వారిని చూసి భయపడను. ప్రజల్లోనే ఉంటా. నాపై రెక్కీ చేసిన వారి పేర్లు త్వరలోనే బయటకొస్తాయని’’ వంగవీటి రాధా అన్నారు.
చదవండి: ఊ అంటావా బాబూ.. ఉఊ అంటావా..
Comments
Please login to add a commentAdd a comment