
పాఠశాలలో తన కుమార్తెను దిగబెడుతున్న తహసీల్దార్ మురళీకృష్ణ
విస్సన్నపేట(తిరువూరు): ప్రభుత్వ పాఠశాలలో తన కుమార్తెను చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు విసన్నపేట తహసీల్దార్ బి మురళీకృష్ణ. స్థానిక మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్‌లో రెండో తరగతిలో తహసీల్దార్ తన కుమార్తెను బుధవారం చేర్పించారు.
చదవండి:
నచ్చిన వారికి కొలువులు.. అడిగినంత వేతనం
సంక్షేమ క్యాలెండర్: పథకాల అమలు ఇలా..
Comments
Please login to add a commentAdd a comment