Youngest MPTC: చిన్న వయసులోనే.. ‘ఎంపీటీసీ’! | Youngest YSRCP MPTC Candidate Manukonada Shahila Win In West Godavari | Sakshi
Sakshi News home page

Youngest MPTC: చిన్న వయసులోనే.. ‘ఎంపీటీసీ’!

Published Mon, Sep 20 2021 9:38 AM | Last Updated on Mon, Sep 20 2021 3:23 PM

Youngest YSRCP MPTC Candidate Manukonada Shahila Win In West Godavari - Sakshi

మండలంలోని పంగిడిగూడెం–1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచి.. 557 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందింది.

ద్వారకా తిరుమల: అతి చిన్న వయసులోనే ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన ఆ యువతిని పలువురు అభినందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం సత్తెన్నగూడేనికి చెందిన 21 ఏళ్ల మానుకొండ షహీల డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవలే ఆమెకు వివాహమైంది. మండలంలోని పంగిడిగూడెం–1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచి.. 557 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందింది.  ఆమెను ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు అభినందించారు.

మానుకొండ షహీల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement