వైఎస్సార్‌సీపీ యువజన విభాగంతో నేడు వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan to meet YSRCP youth wing today | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ యువజన విభాగంతో నేడు వైఎస్‌ జగన్‌ భేటీ

Jul 1 2025 4:21 AM | Updated on Jul 1 2025 7:40 AM

YS Jagan to meet YSRCP youth wing today

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం ప్రతినిధులతో మంగళవారం సమావేశం కానున్నారు. యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులను, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement