
సాక్షి, తాడేపల్లి: నేడు వాల్మీకి మహర్షి జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. వాల్మీకి మహర్షికి నివాళులు అర్పించారు. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి వైఎస్ జగన్ నివాళులర్పించారు.

వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత @ysjagan గారు.#ValmikiJayanti#YSJagan#AndhraPradesh pic.twitter.com/ebb2fghyRO
— YSR Congress Party (@YSRCParty) October 17, 2024