మిలమిల.. జగనన్న కాలనీ ఇలా..  | YSR Jagananna Colonies Gradually Turn New Shape | Sakshi
Sakshi News home page

మిలమిల.. జగనన్న కాలనీ ఇలా.. 

Published Fri, Jan 13 2023 7:38 AM | Last Updated on Fri, Jan 13 2023 8:00 AM

YSR Jagananna Colonies Gradually Turn New Shape - Sakshi

పేదలందరికీ పక్కా ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీలు క్రమంగా కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఇడుపూరు వద్ద 88 ఎకరాల విస్తీర్ణంలోని జగనన్న కాలనీలో పనులు వేగంగా జరుగుతున్నాయి.

సుమారు 3 వేల గృహాల నిర్మాణాలు వివిధ దశలలో ఉండగా.. ప్రభుత్వం రూ.3 కోట్లతో విద్యుదీకరణ పనులు పూర్తి చేసింది. ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టి.. వీధి లైట్లు ఏర్పాటు చేయటంతో ఆ ప్రాంతమంతా జిగేల్‌మంటూ మెరిసిపోతోంది.     
– మార్కాపురం (ప్రకాశం జిల్లా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement