తూకాల్లో మోసాన్ని పసిగట్టలేకపోతున్నాం
తూకాల్లో వ్యాపారులు చేసే మోసాలను పసిగట్టలేకపోతున్నాం. తూనికల కొలతల అధికారుల పర్యవేక్షణ లోపంతో వ్యాపారులు ఇష్టానుసారంగా మోసాలు చేస్తూ దండుకుంటున్నారు. నాణ్యతలేని సరుకులను అందజేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌తోపాటు మామూలు కాటా తూకాల్లో కూడా వినియోగదారులను నట్టేట ముంచే విధంగా వ్యాపారు. వ్యవహరిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు దృష్టి సారించాలి. మోసాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. –గంగిరెడ్డి,
వినియోగదారుడు, కోనంపేట, లక్కిరెడ్డిపల్లి మండలం
Comments
Please login to add a commentAdd a comment