
టీటీడీ బోర్డు దృష్టిసారించాలి
టీటీడీలోకి సౌమ్యనాథాల యం విలీనమయ్యాక ఒంటిమిట్ట రామాలయం తరహాలో అభివృద్ధి చెందుతుందని ఆశించాం. టీటీడీ పాలకమండలి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాలి. శనివారం రోజున టీటీడీ భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి. –మేడా విజయభాస్కర్‌రెడ్డి,
ఎంపీపీ, నందలూరు
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
గతంలో భక్తులు సహకారంతో ప్రతి శనివారం వివిధ జిల్లాల నుంచి భక్తుల ఆకలి తీర్చేవిధంగా అన్నప్రసాదాలను పంపిణీ చేసేవారము. టీటీడీలోకి విలీనమైన తర్వాత అన్నప్రసాదాలను పంపిణీ చేయడం లేదు. ఈ విషయంపై టీటీడీ తక్షణమే స్పందించాలి. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. –అరిగెల సౌమిత్రి,
ఆలయ మాజీ చైర్మన్, నందలూరు

టీటీడీ బోర్డు దృష్టిసారించాలి