రూపాయికే బస్‌ టికెట్‌..అయితే ఈ చాన్స్‌ ఎంతమందికి దక్కుతుందో! | Abhibus Offers Bus Ticket For One Rupee | Sakshi
Sakshi News home page

రూపాయికే బస్‌ టికెట్‌..అయితే ఈ చాన్స్‌ ఎంతమందికి దక్కుతుందో!

Published Sat, Oct 14 2023 11:26 AM | Last Updated on Sat, Oct 14 2023 11:43 AM

Abhibus Offers Bus Ticket For One Rupee - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బస్‌ బుకింగ్‌ యాప్‌ అభిబస్‌ ఫెస్టివ్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లు ఒక్క రూపాయికే టికెట్‌ పొందే అవకాశం ఉంది. అయితే ఎంత మందికి ఈ చాన్స్‌ దక్కుతుందనేది కంపెనీ ప్రకటించలేదు. 

అక్టోబర్‌ 19 నుంచి 25 మధ్య ప్రయాణ తేదీలకు ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ దక్కని వారిలో రోజుకు 100 మంది లక్కీ విన్నర్స్‌కు బస్‌ టికెట్‌ వోచర్స్‌ ఇస్తారు. ఈ ఆఫర్‌ ప్రైవేట్‌ బస్‌లు, ఎంపిక చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్‌ బుకింగ్స్‌కు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement