19,000 మందికి యాక్సెంచర్‌ ఉద్వాసన | Accenture to layoff19,000 employees | Sakshi
Sakshi News home page

19,000 మందికి యాక్సెంచర్‌ ఉద్వాసన

Published Sat, Mar 25 2023 5:51 AM | Last Updated on Sat, Mar 25 2023 5:51 AM

Accenture to layoff19,000 employees - Sakshi

న్యూఢిల్లీ: యాక్సెంచర్‌ వచ్చే ఏడాదిన్నరలో 19,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో వీరి సంఖ్య 2.5 శాతమని ప్రకటించింది.

సంస్థలో ప్రస్తుతం 7 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. వీరిలో అత్యధికంగా 3 లక్షల మంది భారత్‌లో పనిచేస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement