హైదరాబాద్‌ ఈ సిటీలో భారీ ఎత్తున సోలార్‌ ప్యానెళ్ల తయారీ | Azure Power Premier Energies tie up for solar cells At e city In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఈ సిటీలో భారీ ఎత్తున సోలార్‌ ప్యానెళ్ల తయారీ

Published Tue, Jun 14 2022 12:26 PM | Last Updated on Tue, Jun 14 2022 12:43 PM

Azure Power Premier Energies tie up for solar cells At e city In Hyderabad - Sakshi

హైదరాబాద్‌ సమీపంలోని ఈ సిటీలో భారీ ఎత్తున సోలాన్‌ ప్యానెల్స్‌, సెల్స్‌ తయారీ పరిశ్రమ రానుంది. ఈ మేరకు సికింద్రాబాద్‌ బేస్డ్‌గా ఉండే సోలార్‌ ప్రొడక్ట్స్‌ , సర్వీసులు అందించే ప్రీమియర్‌ ఎనర్జీస్‌ గ్రూప్‌ అమెరికాకు చెందిన అజ్యూర్‌ గ్లోబల్‌ పవర్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. 

ఈ రెండు సంస్థలు కలిసి ఈ సిటీలో రూ. 700 కోట్లతో భారీ ఎత్తున సోలార్ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నాయి. ఇక్కడ 1.25 గిగావాట్స్‌ సోలార్‌ సెల్స్‌, 1.25 గిగావాట్స్‌ సోలార్‌ మ్యాడ్యుల్స్‌ తయారీ చేపడతారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్ష్యంగా వెయ్యి మందికి పరోక్షంగా మరో రెండు వేల మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌ సంస్థకు భారీ ఎత్తున ఆర్డర్లు రెడీగా ఉన్నాయి. 

చదవండి: టొరెంట్‌ పవర్‌ చేతికి స్కైపవర్‌ సోలార్‌ ప్లాంటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement