
హైదరాబాద్: ఎల్‌ఐసీ తన యాన్యుటీ ప్లాన్లు అయిన ‘ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ 7’ (ప్లాన్ 857), ‘ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి’ (ప్లాన్ 858) యాన్యుటీ రేట్లను ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా సవరించింది. సవరించిన యాన్యుటీ రేట్లతో కూడిన ఈ ప్లాన్లు ఫిబ్రవరి 1 నుంచి కొనుగోలు చేసే వారికి అందుబాటులో ఉంటాయని ఎల్‌ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment