రెనో క్విడ్‌ కొత్త వెర్షన్‌ | Details about Renault Kwid New Version | Sakshi
Sakshi News home page

రెనో క్విడ్‌ కొత్త వెర్షన్‌

Published Tue, Mar 15 2022 8:15 AM | Last Updated on Tue, Mar 15 2022 8:23 AM

Details about Renault Kwid New Version - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో ఇండియా క్విడ్‌ కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.4.49 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌తో 0.8 లీటర్, 1.0 లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ట్రైన్స్‌తో క్విడ్‌ మై22 క్లైంబర్‌ శ్రేణి తయారైంది. ఈ మోడల్‌ భారతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న అన్ని భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉందని వివరించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement