Flipkart Monsoon Sale 2021: Start And Ending Dates, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

Flipkart Monsoon Sale 2021: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు

Published Tue, Jun 29 2021 11:11 AM | Last Updated on Tue, Jun 29 2021 7:56 PM

 Flipkart Monsoon Dhamaka sale inverter ACs - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ  ఫ్లిప్‌కార్ట్  డిస్కౌంట్ల సేల్‌కు   తెర తీసింది. ‘ మాన్‌సూన్ ధమకా సేల్‌’  పేరుతో  4 రోజుల అమ్మకాలను ప్రారంభించింది. జూన్ 30 వరకు  జరగనున్న ఈ అమ్మకాల్లో  స్పెషల్‌  డిస్కౌంట్లను అందిస్తుంది.  అలాగే  హెచ్‌డీఎఫ్‌సీ,  ఎస్‌బిఐ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ముఖ్యంగా శాంసంగ్‌, ఎల్‌జీ, ప్యానసోనిక్‌, బ్లూస్టార్‌, వర్ల్‌పూల్‌, కేరియర్‌, వోల్టాస్‌, ఒనిడా  కంపెనీల ఏసీలపై  41 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. 

శాంసంగ్: 1.5 టన్నుల 5 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్  ఏసీ: రూ .34,990 (అసలు రూ. 56,990) 38 శాతం తగ్గింపు  5 స్టార్ బీఇ రేటింగ్‌, టర్బో కూలింగ్ ఫీచర్‌తో పాటు డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ దీని సొంతం. 
క్యారియర్ 4-ఇన్ -1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.5 టన్నుల స్ప్లిట్ ఇన్వర్టర్ ఎసి: రూ .39,990 (అసలు రూ .61,990) 35శాతం తగ్గింపు 
వోల్టాస్ 2 ఇన్ 1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.2 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఎసి: రూ .28,990 (అసలు రూ. 54,990) వద్ద లభిస్తుంది 47శాతం  తగ్గింపు 
వర్ల్‌పూల్‌ 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ రూ .31,490 (అసలు ధర రూ .53,420) 41 శాతం  తగ్గింపు  
బ్లూ స్టార్ 1.2 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: రూ .30,490 (అసలు ధర రూ .50,000). 39 శాతం తగ్గింపు 

చదవండి : ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌కు ఊరట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement