హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జోయాలుక్కాస్ రెండు అవార్డులు దక్కించుకుంది. ప్రతిష్టాత్మక ‘రిటైల్ జ్యువెలర్ మ్యాగజైన్ ఎండీ–సీఈవో పురస్కారాలు 2025’లో భాగంగా బెస్ట్ స్ట్రాటజిక్–ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 2025, నేషనల్ రిటైల్ చెయిన్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డులు సొంతం చేసుకుంది.
ముంబైలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మాథ్యూ ఈ పురస్కారాలు అందుకున్నారు. జ్యువె లరీ పరిశ్రమలో సాధించిన విజయాలు, అందించిన తోడ్పాటుకు ఈ అవా ర్డులు ప్రతిరూపమని జోయాలుక్కాస్ చైర్మన్ జాయ్ అలుక్కాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment