బ్రిటన్‌ పార్లమెంటేరియన్లకు ‘స్ప్రెడింగ్‌ జాయ్‌’ | Joy Alukkas Presents Autobiography To British Parliamentarians | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ పార్లమెంటేరియన్లకు ‘స్ప్రెడింగ్‌ జాయ్‌’

Published Mon, Feb 19 2024 6:11 AM | Last Updated on Mon, Feb 19 2024 6:11 AM

Joy Alukkas Presents Autobiography To British Parliamentarians - Sakshi

లండన్‌: జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్, ఎండీ జోయ్‌ అలుక్కాస్‌ తన స్వీయ జీవిత చరిత్ర ‘స్ప్రెడింగ్‌ జాయ్‌’ను బ్రిటిష్‌ పార్లమెంట్‌ సభ్యులకు అందజేశారు. బ్రిటిష్‌ సౌత్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ కామర్స్‌ (బీఎస్‌ఐసీసీ) లండన్‌లోని గ్రిమాండ్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బ్రిటిష్‌ పార్లమెంట్‌ సభ్యులు మారి్టన్‌ డే, వీరేంద్ర శర్మ, స్టీఫెన్‌ టిమ్స్‌ సహా బరోనెస్‌ ఉడ్డీన్‌లకు తన ఆత్మకథను బహూకరించారు.

బ్రిటిష్‌ పార్లమెంటేరియన్స్‌కు నా కథను తెలియజేయటం ఎంతో సంతోషాన్ని ఇచి్చందని జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్‌ జోయ్‌ అలుక్కాస్‌ ఈ సందర్భంగా అన్నారు. కాగా ఇటీవల తన ఆత్మ కథను భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా జోయ్‌ అలుక్కాస్‌ అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement