Joyalukkas Jewellary Announced Valentines Day Discounts And Offers - Sakshi
Sakshi News home page

జోయాలుక్కాస్‌ వాలెంటైన్స్‌డే ఆఫర్‌,వజ్రాలపై 25శాతం డిస్కౌంట్‌

Published Sat, Feb 4 2023 3:42 PM | Last Updated on Sat, Feb 4 2023 4:10 PM

Joyalukkas jewellary Valentine day offers - Sakshi

హైదరాబాద్‌: వాలెంటైన్స్‌ డే సందర్భంగా ప్రముఖ వజ్రాభరణాల సంస్థ జోయాలుక్కాస్‌ జ్యూవెలరీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. తన సుప్రసిద్ధ ‘‘బీ మెయిన్‌’’ కలెక్షన్‌ పరంపరలో కొత్త శ్రేణి డిజైన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. రోజ్‌ గోల్డ్, ఎల్లో గోల్డ్, డైమండ్‌తో రూపొందించిన హార్ట్‌-థీమ్‌డ్‌ జ్యువెలరీ రింగులు, లాకెట్లు, పెండెంట్లు, బ్రాస్‌లెట్లను అందుబాటులో ఉంచింది. ఆఫర్‌లో భాగంగా వజ్రాలపై 25శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫిబ్రవరి మూడోతేదీన మొదలైన ఈ ప్రత్యేక ఆఫర్‌ 14వ తేదీ వరకు కొనసాగుతుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని గ్రూప్‌ ఎండీ  వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement