రూ.14 వేలకే కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఫోన్‌ | Lava Blaze X launched in India with curved display | Sakshi
Sakshi News home page

రూ.14 వేలకే కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఫోన్‌

Published Wed, Jul 10 2024 9:58 PM | Last Updated on Wed, Jul 10 2024 10:02 PM

Lava Blaze X launched in India with curved display

దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా బ్లేజ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కంపెనీ కొత్త బ్లేజ్‌-ఎక్స్‌ (Blaze X) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది కర్వ్‌డ్‌ అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ స్టార్‌లైట్ పర్పుల్, టైటానియం గ్రే అనే రెండు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. కొత్త బ్లేజ్‌-ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ను  లావా ఈ-స్టోర్, అమెజాన్ ఇండియా స్టోర్‌లో జూలై 20 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ చవకైన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ రూ. 13,999 ప్రారంభ ధరకు (బ్యాంకు ఆఫర్‌లతో సహా) లభిస్తుంది.

స్పెసిఫికేషన్లు

  • పంచ్-హోల్ డిజైన్‌తో 6.67-అంగుళాల 120 హెర్ట్జ్ డిస్‌ప్లే

  • 64MP+2MP రియర్‌ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా

  • MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్

  • 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement