హైదరాబాద్‌లో ఎల్‌జీ ఆవిష్కరణల సదస్సు | LG Innovations Conference in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఎల్‌జీ ఆవిష్కరణల సదస్సు

Published Thu, Mar 9 2023 6:06 AM | Last Updated on Thu, Mar 9 2023 6:06 AM

LG Innovations Conference in Hyderabad - Sakshi

హైదరాబాద్‌:  ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రా నిక్స్‌ హైదరాబాద్‌లో ‘ఆవిష్కరణల పునరుద్ధరణ’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది.ఇందులో తన డిస్‌ప్లే ఉత్పత్తి ఎల్‌జీ మ్యాగ్నిట్‌తోపాటు 136 ఆల్‌ ఇన్‌ వన్‌ ఎల్‌ఈడీ, ఎల్‌జీ వన్‌: క్విక్‌ ఫ్లెక్స్, ఎల్‌జీ వన్‌: క్విక్‌వర్క్స్, ఎల్‌జీ క్రియేట్‌ బోర్డ్‌ తదితర ఉత్పత్తులు, సొల్యూషన్లను ప్రదర్శించింది.

ఈ వార్షిక సదస్సుకు కస్టమర్లు, భాగ స్వాములు, సిస్టమ్‌ ఇంటెగ్రేటర్లు విచ్చేసినట్టు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ తెలిపింది. ఎల్‌జీకి సంబంధించి డిస్‌ప్లే ఉత్పత్తులు, సొల్యూషన్ల గురించి కస్టమర్లు తెలుసుకునే వీలు కల్పించడ మే ఈ సదస్సు ఉద్దేశ్యమని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండి యా బిజినెస్‌ హెడ్‌ హేమేందు సిన్హా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement