టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. చాలామంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు గంటల కొద్దీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్‌లలో కాలం గడిపేస్తున్నారు. సోషల్ మీడియా యూజర్లకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. అయితే ఇందులో ఎవరి అభిరుచులు వారివనే చెప్పాలి. కొందరు ఫేస్‌బుక్ ఎక్కువ ఉపయోగిస్తే.. మరికొందరు ఎక్స్ ఉపయోగిస్తారు. ఇలా ఎవరికి నచ్చిన యాప్స్ వారు ఉపయోగించుకుంటున్నారు.
భారతదేశంలోని పట్టణ ప్రాంత ప్రజలు వినోదం కోసం ఎక్కువ వేటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని సర్వే (మే-జులై) వెల్లడైంది. ఇందులో ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.
►ఇన్‌స్టాగ్రామ్: 60.5 శాతం
►ఫేస్‌బుక్: 52.1 శాతం
►ఎక్స్ (ట్విటర్): 25.3 శాతం
►జోష్: 5.7 శాతం
►మోజ్: 5.7 శాతం
►యూట్యూబ్: 61 శాతం
►నెట్‌ఫ్లిక్స్: 40.2 శాతం
►డిస్నీ ప్లస్ హాట్ స్టార్: 38.9 శాతం
►ప్రైమ్ వీడియో: 37.1 శాతం
►ఎంఎక్స్ ప్లేయర్: 14.9 శాతం
►స్పాటిఫై: 31.8శాతం
►అమెజాన్ మ్యూజిక్: 18.1 శాతం
►జియో సావన్: 12.7 శాతం
►గానా: 9.2 శాతం
►గూగుల్ ప్లే మ్యూజిక్: 8.4 శాతం
Comments
Please login to add a commentAdd a comment