194 ఎంపీ కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో మోటోరోలా నుంచి సూపర్ ఫ్లాగ్‌షిప్‌ మొబైల్‌..! | Motorola Frontier leaked render shows its ginormous 194MP camera in all its glory | Sakshi
Sakshi News home page

194 ఎంపీ కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో మోటోరోలా నుంచి సూపర్ ఫ్లాగ్‌షిప్‌ మొబైల్‌..!

Published Sun, Feb 20 2022 12:41 PM | Last Updated on Sun, Feb 20 2022 1:57 PM

Motorola Frontier leaked render shows its ginormous 194MP camera in all its glory - Sakshi

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా సరికొత్త  ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ ను లాంచ్ చేయనుంది. మోటోరోలా ఫ్రంటియర్ (Motorola Frontier) పేరుతో రానున్న ఈ మొబైల్‌కు సంబంధించిన పలు ఫీచర్స్ లీకయ్యాయి.


మోటోరోలా ఫ్రంటియర్ మొబైల్  194 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో రానునుట్లు సమాచారం. తొలుత 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుందని ముందుగా అంచనాలు వచ్చాయి. అలాగే 144హెట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో రానుంది. ఈ మొబైల్‌కు సంబంధించిన వివరాలను టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్  వెల్లడించారు.

Motorola Frontier స్పెసిఫికేషన్లు (అంచనా)

  • 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ OLED డిస్‌ప్లే విత్ 144 హెట్జ్ రిఫ్రెష్ రేట్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ చిప్‌సెట్‌
  • LPDDR5 12జీబీ ర్యామ్
  • 194 ఎంపీ+50 ఎంపీ +12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
  • 60 ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • 4500mAh బ్యాటరీ
  • 125వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్
  • 50 వాట్ల వైర్‌లెస్‌ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్టు
  • వైఫై 6ఈ
  • యూఎస్‌బీ టైప్-సీ
  • బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement