
వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ జూపిటర్ 125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.73,400.
సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ 124.8 సీసీ ఇంజన్‌తో తయారైంది. అధిక మైలేజీ కోసం ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ వాడారు. డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్ వేరియంట్లలో నాలుగు రంగుల్లో లభిస్తుంది.
టీవీఎస్ ఇంటెల్లిగో, సీట్ కింద 33 లీటర్ల స్టోరేజ్, మెటల్ మ్యాక్స్ బాడీ, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, మోనోట్యూబ్ షాక్స్, ఆల్ ఇన్ వన్ లాక్ వంటి హంగులు ఉన్నాయి. ఇప్పటికే టీవీఎస్ మోటార్ జూపిటర్ 110 వర్షన్‌ను విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment