వన్‌ప్లస్‌ 9 సిరీస్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌..లాంచ్‌ ఎప్పుడంటే...! | Oneplus 9RT Launch Date Set For October 13 | Sakshi
Sakshi News home page

Oneplus: వన్‌ప్లస్‌ 9 సిరీస్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌..లాంచ్‌ ఎప్పుడంటే...!

Published Sat, Oct 9 2021 9:20 PM | Last Updated on Sat, Oct 9 2021 9:20 PM

Oneplus 9RT Launch Date Set For October 13 - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ త్వరలో 9 సిరీస్‌లో భాగంగా మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్‌ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రిలీజ్‌చేయనుంది. వన్‌ప్లస్‌ 9ఆర్‌కు అప్‌గ్రేడ్‌గా వన్‌ప్లస్‌ 9ఆర్‌టీ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్‌ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్‌ అక్టోబర్‌ 13 న చైనాలో లాంచ్‌ చేయనుంది.  అదే రోజున భారత మార్కెట్లలోకి రిలీజ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు వన్‌ప్లస్‌ బడ్స్‌ జెడ్‌2 లాంచ్‌ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు రూ. 23 వేల నుంచి 34 వేల మధ్యలో ఉండనున్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
చదవండి: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లేఖలో సంచలన విషయాలు?

వన్‌ప్లస్‌ 9ఆర్‌టీ ఫీచర్స్‌(అంచనా) 

  • 6.55 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే విత్‌ 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌
  • క్వాలకమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888 చిప్‌సెట్‌
  • 50+16+2 మెగా పిక్సెల్‌ రియర్‌ కెమెరా
  • 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
  • 8జీబీ ర్యామ్‌+128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • ఆండ్రాయిడ్‌ 11
  • బ్యాటరీ 4500ఎమ్‌ఏహెచ్‌
  • ఫ్లాష్‌ చార్జ్‌

చదవండి: స్పేస్‌ఎక్స్‌ ఓ సంచలనం..! 75 లక్షల కోట్లతో..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement