ఈ కార్లపై భారీ తగ్గింపులు: రూ. లక్ష నుంచి రూ.12 లక్షలు | Rs 1 Lakh To Rs 20 Lakh Discount in Festive Season For These Cars | Sakshi
Sakshi News home page

ఈ కార్లపై భారీ తగ్గింపులు: రూ. లక్ష నుంచి రూ.12 లక్షలు

Published Tue, Oct 1 2024 7:32 PM | Last Updated on Tue, Oct 1 2024 10:21 PM

Rs 1 Lakh To Rs 20 Lakh Discount in Festive Season For These Cars

పండుగ సీజన్ మొదలైపోయింది. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. కంపెనీలు కూడా తమ వాహనాల సేల్స్ పెంచుకోవడానికి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ వంటివి ప్రకటిస్తాయి. ఈ కథనంలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ తగ్గింపు ధర వద్ద లభించే కార్లు ఏవో తెలుసుకుందాం.

కార్లు, వాటిపై లభించే తగ్గింపులు
 ● హోండా సిటీ: రూ. 1.14 లక్షలు
 ● టాటా నెక్సాన్: రూ. 1.25 లక్షలు
 ● మారుతి గ్రాండ్ వితారా: రూ. 1.28 లక్షలు
 ● కియా సెల్టోస్: రూ. 1.30 లక్షలు
 ● సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్: రూ. 1.50 లక్షలు
 ● టాటా సఫారీ: రూ. 1.65 లక్షలు
 ● ఎంజీ హెక్టర్: రూ. 2.0 లక్షలు
 ● మారుతి జిమ్నీ: రూ. 2.50 లక్షలు
 ● మహీంద్రా ఎక్స్‌యూవీ400: రూ. 3 లక్షలు
 ● మెర్సిడెస్ ఏ-క్లాస్ లిమోసిన్: రూ. 3 లక్షలు
 ● మెర్సిడెస్ సీ-క్లాస్: రూ. 3 లక్షలు
 ● టయోటా క్యామ్రీ: రూ. 3 లక్షలు
 ● ఫోక్స్‌వ్యాగన్ టైగన్: రూ. 3.07 లక్షలు
 ● జీప్ కంపాస్: రూ. 3.15 లక్షలు
 ● ఎంజీ గ్లోస్టర్: రూ. 6 లక్షలు
 ● టయోటా హైలక్స్: రూ. 10 లక్షలు
 ● కియా ఈవీ6: రూ. 10 లక్షలు
 ● జీప్ గ్రాండ్ చెరోకీ: రూ. 12 లక్షలు

ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగించేందుకు ట్రైనింగ్: టెక్ సీఈఓ పోస్ట్ వైరల్

కార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement