5జీ సపోర్ట్‌తో శాంసంగ్‌ నుంచి నయా స్మార్ట్‌ఫోన్‌..! | Samsung Galaxy M52 5g With Triple Rear Cameras Launched | Sakshi
Sakshi News home page

5జీ సపోర్ట్‌తో శాంసంగ్‌ నుంచి నయా స్మార్ట్‌ఫోన్‌..!

Published Sat, Sep 25 2021 9:25 PM | Last Updated on Sat, Sep 25 2021 9:29 PM

Samsung Galaxy M52 5g With Triple Rear Cameras Launched - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ తన గెలాక్సీ సిరీస్‌లో భాగంగా కొత్త శాంసంగ్‌ గెలాక్సీ ఎమ్‌52 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారతీయ మార్కెట్లలోకి లాంచ్‌ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం పోలాండ్‌లో అందుబాటులో ఉంది. బ్లాక్‌, బ్లూ, వైట్‌ కలర్‌ వేరియంట్లో శాంసంగ్‌ గెలాక్సీ ఎమ్‌52 ఉండనుంది. భారత మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు రూ. 32, 900 ఉండొచ్చునని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో సెప్టెంబర్‌ 28 నుంచి ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.  
చదవండి: గంటన్నర పాటు భారీ ప్రకంపనలతో ఊగిపోయిన మార్స్‌...!

శాంసంగ్‌ గెలాక్సీ ఎమ్‌52 5జీ ఫీచర్స్‌

  • క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 778 ప్రాసెసర్‌
  • 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ అమ్లోడ్‌ ప్లస్‌ డిస్‌ప్లే
  • 6జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 64 ఎమ్‌పీ రియర్‌ కెమెరా
  • 12 ఎమ్‌పీ ఫ్రంట్‌ కెమెరా
  • టైప్‌ సీ సపోర్ట్‌
  • 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ 
  • 25వాట్‌ ఛార్జింగ్‌

చదవండి: ప్రపంచ రికార్డును నెలకొల్పనున్న నటుడు...!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement