దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో వరుసగా మూడోరోజు లాభాలతో ముగింపు పలికాయి. అన్నీ విభాగాలకు చెందిన మిడ్- స్మాల్ క్యాప్ స్టాక్స్ కొనుగోళ్లతో నిఫ్టీ 19,550 పాయింట్లు దాటింది.
స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 152 పాయింట్ల మేర లాభపడి 65,780 వద్ద నిఫ్టీ 46 పాయింట్ల స్వల్ప లాభంతో 19,574 వద్ద ముగిసింది.
అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, బీపీసీఎల్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్ని గడించగా.. ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డీస్, మారుతి సుజికీ, ఎథేర్ మోటార్స్ నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి.
Comments
Please login to add a commentAdd a comment