
మార్కెట్ ఆల్‌టైమ్‌హైలో ఉంది. రానున్న రోజుల్లో మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? రానున్న బడ్జెట్ సెషన్‌లో ఎలాంటి కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి.
దాని ప్రభావం స్టాక్‌మార్కెట్‌పై ఎలా ఉండబోతుంది. మదుపరులు ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ శ్రీధర్ సత్తిరాజుతో బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు ముఖాముఖి ఈ వీడియోలో చూడండి.
Comments
Please login to add a commentAdd a comment