Gold Rate In India Today: April 25, 2023, Check The Latest City-Wise Prices Here - Sakshi
Sakshi News home page

ఈ రోజు దేశంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. తగ్గాయా? పెరిగాయా?

Apr 25 2023 8:07 PM | Updated on Apr 26 2023 11:03 AM

Today Gold Rate In India : April 25, 2023 - Sakshi

బంగారం అంటే భారతీయులకు.. అందులోనూ మహిళలకు మహా ఇష్టం. కానీ, ప్రపంచ దేశాల్లో ఆర్ధిక మాంద్యం భయాలు, ఇతర కారణాల వల్ల ఈ ఏడాది ప్రారంభం నుంచి పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

దేశంలో వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే 

22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర బెంగళూరులో రూ.55,900 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,980గా ఉంది

22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.47,927 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285గా ఉంది

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,080 గా ఉంది

హైదరాబాద్‌లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,930 గా ఉంది

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,930గా ఉంది

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,930 గా ఉంది

ఇక వైజాగ్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,930గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement