
దేశంలో రూ.20 వేల లోపే సూపర్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. మంచి పనితీరుతో పాటు ప్రీమియం డిజైన్, అద్భుతమైన కెమెరా ఆప్షన్లు ఉన్నాయి. గేమింగ్ ఇష్టపడేవారికి 6జీబీ ర్యామ్‌తో అత్యంత సామర్థ్యం గల ప్రాసెసర్‌లను కలిగిన స్మార్ట్ ఫోన్‌లు కూడా మార్కెట్‌లో ఉన్నాయి. శాంసంగ్, మోటరోలా, నోకియా, షావోమీ వంటి టాప్ బ్రాండ్‌ల ఫోన్లు రూ.20 వేల లోపే అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చదవండి: ఆర్బీఎల్ బ్యాంకుకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆర్బీఐ! రూ.కోట్లలో జరిమానా..
పోకో (POCO) X4 ప్రో
ధర: రూ. 18,999
ప్రాసెసర్: ఆక్టా కోర్ , స్నాప్‌డ్రాగన్ 695
ర్యామ్: 6 GB
డిస్‌ప్లే: 6.67 అంగుళాలు
కెమెరా: 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
షావోమీ రెడ్‌మీ (Xiaomi Redmi) Note 12
ధర: రూ. 17,999
ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 4 Gen 1
ర్యామ్: 4 GB
డిస్‌ప్లే: 6.67 అంగుళాలు
కెమెరా: 48 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
రియల్‌మీ (realme) 10 Pro 5G
ధర: రూ. 18,999
ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 695
ర్యామ్: 6 GB
డిస్‌ప్లే: 6.72 అంగుళాలు
కెమెరా: 108 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
ఇదీ చదవండి: టాటాతో కుదరలేదు.. ఇక బిస్లెరీకి బాస్ ఆమే...
వన్‌ప్లస్ (OnePlus) Nord CE 2 Lite 5G
ధర: రూ. 18,999
ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 695
ర్యామ్: 6 GB
డిస్‌ప్లే: 6.59 అంగుళాలు
కెమెరా: 64 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
రియల్ (realme) 9 5g SE
ధర: రూ. 16,999
ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 778G
ర్యామ్: 6 GB
డిస్‌ప్లే: 6.6 అంగుళాలు (16.76 సెం.మీ.)
కెమెరా: 48 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన!
రియల్‌మీ (realme) 9
ధర: రూ. 16,999
ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 680
ర్యామ్: 6 GB
డిస్‌ప్లే: 6.4 అంగుళాలు
కెమెరా: 108 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
శాంసంగ్ గెలాక్సీ A14 5G
ధర: రూ. 16,499
ప్రాసెసర్: ఆక్టా కోర్, Samsung Exynos 1330
ర్యామ్: 4 GB
డిస్‌ప్లే: 6.6 అంగుళాలు
కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే...
ఒప్పో (OPPO) A78 5G
ధర: రూ. 18,980
ప్రాసెసర్: ఆక్టా కోర్ , మీడియాటెక్ డైమెన్సిటీ 700
ర్యామ్: 8 GB
డిస్‌ప్లే: 6.56 అంగుళాలు
కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
మోటో (Moto) G73
ధర: రూ. 18,999
ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 930
ర్యామ్: 8 GB
డిస్‌ప్లే: 6.5 అంగుళాలు
కెమెరా: 50 MP + 8 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
వివో (Vivo) Y56
ధర: రూ. 19,780
ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 700
ర్యామ్: 8 GB
డిస్‌ప్లే: 6.58 అంగుళాలు
కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh