![Unsold Homes In Hyderabad Reach 12K - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/18/66666666.jpg.webp?itok=eV6hB2ww)
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాల సంఖ్య 12 వేలకు చేరుకుంది. అంతా సవ్యంగా సాగితే వీటిని విక్రయించేందుకు ఎంతలేదన్నా మరో 10 నెలల సమయం పడుతుంది. కరోనా థర్డ్ వేవ్ రాకపోతేనే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ వస్తే.. మరికొంత సమయం పట్టే అవకాశముంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రం గం పూర్తిగా ఐటీ రంగంపైనే ఆధారపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment