ఈఫిల్‌ సందర్శనకు యూపీఐతో చెల్లింపులు | UPI Is Now Accepted In France, See Details Inside - Sakshi
Sakshi News home page

UPI Payments In France: ఈఫిల్‌ సందర్శనకు యూపీఐతో చెల్లింపులు

Published Sat, Feb 3 2024 6:25 AM | Last Updated on Sat, Feb 3 2024 9:44 AM

UPI is Now Accepted in France - Sakshi

ముంబై: ఇకపై ఫ్రాన్స్‌లోని ఈఫిల్‌ టవర్‌ను సందర్శించాలనుకునే దేశీ పర్యాటకులు భారత్‌లో రూపొందిన యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) ద్వారా చెల్లించి, ట్రిప్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

ఇందుకు సంబంధించి ఫ్రాన్స్‌కి చెందిన ఈ–కామర్స్‌ దిగ్గజం లైరాతో  ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ (ఎన్‌ఐపీఎల్‌) ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో భారత టూరిస్టులు యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసి, ఆన్‌లైన్‌లో ఈఫిల్‌ టవర్‌ సందర్శన టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని ఎన్‌ఐపీఎల్‌  తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement